Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.50వేల కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో రూ.1500 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు రూ.22,981 కోట్లకు పెంచారు.