International: రోజురోజుకూ కుంగిపోతున్న భూమి..డేంజర్ జోన్లో చైనా
అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా భవిష్యత్తులో పెద్ద ప్రమాదంలో పడనుంది. అధిక జనాభా ఆ దేశాన్ని ఎలానో తినేస్తోంది...దానితోడు తాజాగా అక్కడ పట్టణీకణ ఎక్కువైపోయి భూమి కుంగిపోతోంది. దీంతో చైనా ప్రధాన నగరాలు అన్నీ డేంజర్లో జోన్లో పడిపోయాయి.