Singareni New CMD : సింగరేణిలో ముగిసిన సీఎండి శ్రీధర్ శకం...నూతన సీఎండీగా బలరాంకు అదనపు బాధ్యతలు.!!
సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ పదవీకాలం శనివారంతో ముగిసింది. 2015 నుంచి జనవరి 1వ తేదీ నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. శ్రీధర్ ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి నూతన సీఎండీ గా డైరెక్టర్ ఫైనాన్స్ బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
/rtv/media/media_files/2024/10/25/UtoWfDLCRiJhDdY9OHQt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CMD-SINGARENI-jpg.webp)