ఇంటర్నేషనల్Tharman Shanmugaratnam: సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి తర్మన్ షణ్ముగరత్నం..!! సింగపూర్ మాజీ ఉప ప్రధాని ధర్మన్ షణ్ముగరత్నం ఇప్పుడు అక్కడ కొత్త అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో 70.4 శాతం ఓట్లతో విజయం సాధించారు. By Bhoomi 02 Sep 2023 06:27 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn