Grasshoppers: ఈ కీటకాలను ఆహారంగా తీసుకోవచ్చు..సింగపూర్ ప్రభుత్వం!
పట్టుపురుగులు, గొల్లభామలు, భోజనం పురుగులు వంటి 16 రకాల కీటకాలను ఆహారంగా ఉపయోగించుకునేందుకు సింగపూర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..దీనికి సంబందించి సింగపూర్ ఫుడ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులో, కీటకాలు, క్రిమి జాతులను దిగుమతి చేసుకొవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.