Airlines: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 8 నెలల జీతం బోనస్!
సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ 8 నెలల జీతం బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2023- 24లో ఎయిర్‌లైన్ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2.7 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Singapore-Airlines.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T173546.529.jpg)