India - Pakistan: పాకిస్థాన్‌కు ఆ నది నీళ్లు కట్.. ఇకనుంచి మనకే
సింధూ నది ఉపనది రావి నది జలాలు భారత్‌కు దక్కనున్నాయి. దాదాపు 45 ఏళ్ల తర్వాత రావి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తికావడంతో పాకిస్థాన్‌కు నీటి ప్రవాహన్ని భారత్ పూర్తిగా ఆపేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో 32 వేల హెక్టార్లలో సాగుకు నీరు అందనుంది.
/rtv/media/media_files/2025/04/26/RFEHiq7UIiVJy0lYudLQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/river-jpg.webp)