Vinesh Phogat: మరికొన్ని గంటల్లో సీఏఎస్ తీర్పు.. వినేష్ ఫోగాట్కు న్యాయం జరిగేనా!?
భాతర రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఇష్యూపై ఈ రోజు రాత్రి 9:30 గంటలకు సీఏఎస్ తీర్పు వెల్లడించనుంది. తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తైంది. ఒలింపిక్స్ వేడుకలు ముగిసేలోగా తీర్పు వెలువడుతుందని సీఏఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.