SIIMA Awards 2025: ''మేడం సార్.. మేడం అంతే''.. అవార్డుతో పాటు మీనాక్షి అందాల రచ్చ!
సైమా వేడుకల్లో మీనాక్షి చౌదరీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సైమా ఈవెంట్ కోసం ఈ బ్యూటీ ధరించిన డ్రెస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. డిజైనర్ బాడీ కాన్ గౌన్ లో మీనాక్షి స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.