/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-one-2025-09-06-16-02-21.png)
పుష్ప 2 చిత్రం మొత్తం నాలుగు కేటగిరీల్లో సైమా అవార్డుకి ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నటిగా రష్మిక, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు అందుకున్నారు.
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-two-2025-09-06-16-02-21.png)
పుష్ప ఫ్రాంచైజీ అల్లు అర్జున్- సుకుమార్ కెరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచింది. ఇటీవలే ఈ చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు అందుకున్నారు. గతేడాది నేషనల్ అవార్డు కూడా వరించింది.
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-three-2025-09-06-16-02-21.png)
సైమా వేడుకల్లో తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్ టీమ్
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-four-2025-09-06-16-02-21.png)
పుష్ప టీమ్
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-five-2025-09-06-16-02-21.png)
/rtv/media/media_files/2025/09/06/niharika-2025-09-06-16-35-08.png)
కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి గానూ ఉత్తమ నూతన నటుడిగా సందీప్ సరోజ్, నూతన నిర్మాతగా నిహారిక కొణిదెల అవార్డులు అందుకున్నారు.
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-seven-2025-09-06-16-02-21.png)
సైమా ఈవెంట్ లో సందడి చేసిన అలనాటి స్టార్ హీరోయిన్స్ సుహాసిని, ఖుష్బూ
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-eight-2025-09-06-16-02-21.png)
సైమా వేదికపై అల్లు అర్జున్ స్పీచ్
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-nine-2025-09-06-16-02-21.png)
సైమా వేడుకలో సుకుమార్ దంపతుల సందడి
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-ten-2025-09-06-16-02-21.png)
ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన రష్మిక మందన్న
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-eleven-2025-09-06-16-02-21.png)
దేవిశ్రీ ప్రసాద్
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-twelve-2025-09-06-16-02-21.png)
అవార్డుతో అల్లు అర్జున్ ఫొటో
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-thirteen-2025-09-06-16-02-22.png)
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-fourteen-2025-09-06-16-02-22.png)
హనుమాన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్) విభాగంలో తేజ సజ్జకు అవార్డు
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-fifteen-2025-09-06-16-02-22.png)
కన్నడ స్టార్ ఉపేంద్ర
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-sixteen-2025-09-06-16-04-32.png)
ఉత్తమ డెబ్యూ నటిగా భాగ్య శ్రీ
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-seventeen-2025-09-06-16-04-32.png)
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-eighteen-2025-09-06-16-04-32.png)
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-nineteen-2025-09-06-16-04-32.png)
లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ నటిగా మీనాక్షికి అవార్డు
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-twenty-2025-09-06-16-04-32.png)
బెస్ట్ డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ (హనుమాన్)
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-twenty-one-2025-09-06-16-04-32.png)
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-twenty-two-2025-09-06-16-04-32.png)
సైమా ఈవెంట్ లో మెరిసిన ఫరియా
/rtv/media/media_files/2025/09/06/siima-awards-2025-twenty-three-2025-09-06-16-04-32.png)