Kiara Advani : గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023లో పెళ్లి చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/07/16/kiara-2025-07-16-06-25-41.jpg)
/rtv/media/media_files/2025/02/28/CrBx1GhU0hE835PAEiaJ.jpg)