Breaking: ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం!
ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు గల కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/11/medak-2025-09-11-16-36-48.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cmr-jpg.webp)