Anjum Khan: మా ఆయన ధోనితోనే ఉండాలి.. యంగ్ ప్లేయర్ భార్య ఎమోషనల్ పోస్ట్!
ధోనీపై యంగ్ క్రికెటర్ శివమ్ దూబె వైఫ్ అంజుమ్ ఖాన్ ప్రశంసలు కురిపించింది. 'ధోనీ ఆడే మ్యాచ్ అసలే మిస్ అవను. ధోనీ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ధోనీ. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్ ద్వారా నెరవేరింది. ఆయన టీమ్‌లో శివమ్ ఎప్పుడూ ఉండాలని నా కోరిక' అంటూ ఎమోషనల్ అయింది.