IPL: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీపై శివమ్ దూబె భార్య అంజుమ్ ఖాన్ (Anjum Khan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ధోనితో తమకున్న అనుబంధం, అభిమానం గురించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
పూర్తిగా చదవండి..Anjum Khan: మా ఆయన ధోనితోనే ఉండాలి.. యంగ్ ప్లేయర్ భార్య ఎమోషనల్ పోస్ట్!
ధోనీపై యంగ్ క్రికెటర్ శివమ్ దూబె వైఫ్ అంజుమ్ ఖాన్ ప్రశంసలు కురిపించింది. 'ధోనీ ఆడే మ్యాచ్ అసలే మిస్ అవను. ధోనీ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ధోనీ. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్ ద్వారా నెరవేరింది. ఆయన టీమ్‌లో శివమ్ ఎప్పుడూ ఉండాలని నా కోరిక' అంటూ ఎమోషనల్ అయింది.
Translate this News: