Shiva 4k Re Release: సైకిల్ చైన్లు రెడీ చేసుకోండమ్మా.. 'శివ' 4K రీ- రిలీజ్ మోత మోగాల్సిందే..!
నాగార్జున, రామ్ గోపాల్ వర్మల 'శివ' నవంబర్ 14న 4K డాల్బీ ఆట్మాస్ టెక్నాలజీతో నవంబర్ 14న మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతికి నివాళిగా హీరో నాగార్జున ఈ విశేషాన్ని అధికారికంగా ప్రకటించారు.
/rtv/media/media_files/2025/11/12/shiva-4k-re-release-2025-11-12-10-49-16.jpg)
/rtv/media/media_files/2025/09/20/shiva-4k-re-release-2025-09-20-12-32-19.jpg)