Shiva and clap: శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!
శ్రావణ మాసంలో శివ భక్తులు శివాలయాలలో, శివధామాలలో మహాదేవుడిని పూజిస్తారు. అయితే శివాలయంలో పూజ తర్వాత శివుని ముందు 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? దీని వెనుక ఉన్న ధార్మిక ప్రాముఖ్యత ఏమిటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.