Manali Vacation : మనాలిలో చాలా తక్కువ మందికి తెలిసిన అద్భుతమైన ప్రదేశాలు..! మీకు తెలుసా..?
చాలా మంది ప్రజలు హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళతారు. అయితే ఇక్కడ చాలా తక్కువ మంది మాత్రమే సందర్శించడానికి వెళ్లే కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మను దేవాలయం, తీర్థన్ వ్యాలీ, గులాబా, సేతన్ విలేజ్.