ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ను మించినోడు లేడు.. శిల్పా రవి సంచలనం
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి 'పుష్ప2' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా 'పుష్ప2' నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా జాతర ఎపిసోడ్ నచ్చింది అన్నారు.