Latest News In TeluguHardik Pandya Divorce: హార్దిక్ పాండ్యాలానే విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే! హార్దిక్ పాండ్యా -నటి నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. వారిద్దరూ తమ 4 సంవత్సరాల వివాహాన్ని ముగించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పాండ్యాలానే గతంలో మరికొందరు భారత క్రికెటర్లు విడాకుల టెన్షన్ అనుభవించారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 19 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguShikhar Dhawan: ఢిల్లీ కోర్టులో శిఖర్ ధావన్‌కు భారీ ఊరట.. అయేషా ముఖర్జీతో విడాకుల కేసు! క్రికెటర్ శిఖర్ ధావన్‌ను భార్య అయేషా ముఖర్జీ మానసిక హింసకు గురి చేసిందని కోర్టు తేల్చింది. ధావన్ ఆరోపణలను సమర్థిస్తూ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ధావన్ తన విడాకుల పిటిషన్లో తన భార్యపై చేసిన అన్ని ఆరోపణలను న్యాయమూర్తి హరీష్ కుమార్ అంగీకరించారు. ఎందుకంటే అయేషా ఈ ఆరోపణలను వ్యతిరేకించలేదు. తనను తాను సమర్థించుకోవడంలో విఫలమైంది. By Trinath 04 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWorld cup 2023: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన మొనగాడు..కానీ ఇప్పుడు ప్చ్.. ఈ తోపు లేకుండానే వరల్డ్‌కప్! బిగ్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన భారత్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. నిజానికి 2019 ప్రపంచకప్‌లోనూ గాయంకారణంగా ఈ మెగా టోర్నికి దూరంగా ఉన్న ధావన్ ఈ సారి మాత్రం ఫామ్‌లేక, గిల్ దూకుడిని తట్టుకోలేక జట్టుకు దూరం అయ్యాడు. అటు భారత్ జట్టు అభిమానులకు పెద్ద టోర్నమెంట్ అనగానే ధావనే గుర్తొస్తాడు. ఈసారి మాత్రం ధావన్ లేకుండానే టీమిండియా స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడనుంది. By Trinath 02 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn