SHANTHI CASE : శాంతి కేసులో కోర్టు కీలక ఆదేశాలు!
శాంతికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మీడియాలో ప్రసారం చేయొద్దంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎలాంటి చర్యలకు పాల్పడినా కోర్టు ధిక్కరణ అవుతుందని హెచ్చరించింది.