Shanmukh Jaswanth: షణ్ముక్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
డ్రగ్స్ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తనపై షణ్ముఖ్ వాళ్ళ అన్న సంపత్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని.. బలవంతంగా అబార్షన్ కూడా చేయించినట్లు మౌనిక పోలీసులకు తెలిపింది.