Shampoo: షాంపూలో కొంచెం ఉప్పు కలిపితే జరిగే అద్భుతాలు చూడండి
జుట్టును రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. నూనెలో ఉప్పు కలిపి తలకు పట్టించి మర్దనా చేస్తే మూసుకుపోయిన జుట్టు రంధ్రాలు ఓపెన్ అవుతాయని వైద్యులు అంటున్నారు.