Latest News In Telugu Breaking : ఆర్బీఐకి బెదిరింపులు..11చోట్ల బాంబులు పెట్టాం..ఆర్థికమంత్రితోపాటు దాస్ రాజీనామా చేయాల్సిందే..!! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు ఇమెయిల్స్ వచ్చాయి. ఇ మెయిల్ 'ఖిలాఫత్ ఇండియా'కి పేరుతో వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI MPC Decisions: వారికి ఆర్బీఐ ఊరట.. వడ్డీరేట్లు పెంచలేదు.. వరుసగా ఏడోసారి ఆర్బీఐ రెపోరేటు పెంచలేదు. ఇప్పుడు రెపోరేటు 6.5 శాతంగా ఉంది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆసుపత్రులు, విద్యకు యూపీఐ పేమెంట్ పరిధిని లక్ష నుంచి 5 లక్షలకు పెంచారు By KVD Varma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త..ఆర్బీఐ కీలక నిర్ణయం..ఏంటంటే..? బంగారంపై లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను మార్చింది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ స్కీం కింద బంగారంపై రుణాన్ని ఆర్బీఐ రెండింతులు చేసి రూ. 4లక్షలు పెంచింది. రుణగ్రహీత ఏడాది చివరిలో మొత్తం అసలు, వడ్డీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, రుణ పరిమితి గడువు ముగుస్తుంది. మరింత సులభంగా చెప్పాలంటే,,రుణగ్రహీత రుణాన్ని చెల్లించిన మరుసటి రోజే మళ్లీ లోన్ తీసుకోవచ్చు. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EMI : లోన్లు తీసుకునేవారికి బిగ్ షాక్...పెరగనున్న ఈఎంఐలు..!! గృహ రుణాలు, ఈఎంఐలకు సంబంధించి ఆర్ బిఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీంతో లోన్స్ పొందడం కష్టంగా మారనుంది. ఈఎంఐలు కూడా భారీగానే పెరగనున్నాయి. ఆర్ బిఐ కొత్త రూల్స్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్... రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!! ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. కూరగాయల ధరపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మూడోసారి కూడా రెపోరేటును పెంచడంలేదని స్పష్టం చేశారు. By Bhoomi 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn