Women's Cricket: దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల టెస్టు క్రికెట్ లో భారత్ ఘన విజయం!
దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.చెన్నైలోని చెపాక్కం స్టేడియంలో గత శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ లోని రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.
/rtv/media/media_files/2025/11/03/shafali-2025-11-03-14-26-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T164644.798.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Shafali-Verma-Record.jpg)