Sai Kumar Birthday : 'డబ్బింగ్ ఆర్టిస్ట్' నుంచి 'డైలాగ్ కింగ్' వరకు.. సాయి కుమార్ సినీ 'ప్రస్థానం' ఇదే..!
తన గంభీరమైన స్వరంతో, విలక్షణ నటనతో తెలుగు పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి..