Semiconductor Unit:సెమీకండక్టర్ ప్రపంచానికి రారాజుగా భారత్ మారబోతోంది!
భారతదేశం సెమీకండక్టర్ ప్రపంచానికి రారాజుగా అవతరించబోతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ - టాటా సన్స్ లిమిటెడ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మోరిగావ్ జిల్లాలోని జాగీరోడ్‌లో రూ. 27,000 కోట్లతో సెమీకండక్టర్ తయారీ -టెస్టింగ్ ప్లాంట్‌కు భూమి పూజ చేశారు.