Hyderabad: శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య
లావణ్య, రాజ్ తరుణ్ వివాదం రోజురోజుకూ ముదిరిపోతోంది.ఈ నేపథ్యంలో ఈ రోజు ఓ టీవీ ఛానల్ లో జరిగిన డిబేట్ లో.. ఆర్జే శేఖర్ బాషాను చెప్పుతో కొట్టింది లావణ్య. మరోవైపు ఆమె తమపై దాడి చేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు.
/rtv/media/media_files/2025/04/17/FC58nqwOu262yIJpSFmi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-1.jpg)