SGT EXAM: ఎస్జీటీ ఉద్యోగాల కోసం అప్లై చేశారా.. ఈ టిప్స్ మీకోసమే
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి కోసం హైదరాబాద్లోని బాసర ఇన్స్టిట్యూట్కు చెందిన కీలక నిపుణుడు పలు సూచనలు చేశారు. ఈ టిప్స్ కోసం ఈ ఆర్టికల్ చదవండి.