Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. 1500 దాటిన కేసులు.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారు.
/rtv/media/media_files/2025/11/28/scrub-typhus-fever-2025-11-28-09-34-33.jpg)