60 బీర్లు ఒకేసారి తాగిన యువకుడు.. ఆ రిజల్ట్ చూసి షాకైన డాక్టర్లు
స్కాట్లాండ్కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ఏకధాటిగా 34 లీటర్లు దాదాపు 60 బీర్లు ఒకేసారి తాగేశాడు. దీంతో ఆరు నెలల పాటు హ్యాంగోవర్ తగ్గకపోవడంతో చివరకు వైద్యులను సంప్రదించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ యువకుడిని ‘లాంగ్గెస్ట్ హ్యాంగోవర్’గా డాక్టర్లు పేర్కొనడం విశేషం.
/rtv/media/media_files/2026/01/25/icc-2026-01-25-07-27-53.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-23T103808.711-jpg.webp)