AP: ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. మూడు దశలుగా సాగనున్న ఈ పర్యటనలో ఫిబ్రవరి 14 నుంచి 17వ వరకూ రెండు జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-08T193803.712.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-10T203452.312-jpg.webp)