GOOD NEWS: SBIలో 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలివే!
నిరుద్యోగులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. 13,735 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కస్టమర్ సపోర్ట్ & సేల్స్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.