Save The Tigers Series: ఓటీటీలో 'సేవ్ ది టైగర్స్' హవా .. ఇండియాలోనే టాప్ 3 సీరీస్ గా రికార్డు..!
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్యకృష్ణ, ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సీరీస్ 'సేవ్ ది టైగర్స్'. ఓటీటీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సీరీస్ తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన OTT షోస్ లో టాప్ 3 సీరీస్ గా నిలిచింది