Minister Satya Kumar: ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్
AP: ఓటమి తరువాత కూడా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదన్నారు మంత్రి సత్యకుమార్. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నిస్తే నాలుగు ఏళ్ల కిందట ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను ట్విట్టర్ (X)లో బ్లాక్ చేశారని చెప్పారు. జగన్ ఓటమిని కేటీఆర్ తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు.