National Sports Awards 2023: అమలాపురం కుర్రాడికి క్రీడా అత్యున్నత పురస్కారం!
బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్‌కు క్రీడా అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. 'సాట్-చి'గా పిలుచుకునే ఈ జోడి ఈ ఏడాది మూడు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) టైటిళ్లను కైవసం చేసుకుంది.