Lavanya Tripathi: మెగాకోడలు గుడ్ న్యూస్.. త్వరలోనే.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి రెండు వారల క్రితం 'సతీ లీలావతి' అనే సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో త్వరలోనే సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.