Sarpanch Navya: పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తా.. సర్పంచ్ నవ్యతో ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..!!
పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్ నవ్య. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్టేషన్ ఘన్పూర్ నుంచి రెబెల్‌గా పోటీ చేస్తానని చెబుతున్నారు. బీజేపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా అంటున్నారు. ఎమ్మెల్యే రాజయ్య బాగోతం బయటపెట్టకపోయినా...రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయేదేమో అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/నవ్య-vs-ఎమ్మెల్యే-రాజయ్య--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/navya-jpg.webp)