Santhana Prapthirasthu: భార్య ప్రెగ్నెన్సీ కోసం హీరో తిప్పలు.. 'సంతాన ప్రాప్తిరస్తు' టీజర్ చూశారా?
చాందినీ చౌదరీ- విక్రాంత్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సంతాన ప్రాప్తిరస్తు'. తాజాగా మేకర్స్ ఈమూవీ టీజర్ రిలీజ్ చేశారు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న హీరో సంతానం కోసం పడే తిప్పలు.. వాటి చుట్టూ ఉండే కామెడీ సన్నివేశాలతో టీజర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది.
/rtv/media/media_files/2025/11/06/santhana-prapthirasthu-2025-11-06-17-22-03.jpg)
/rtv/media/media_files/2025/03/05/WuJq371tL66V8huchkzN.jpg)