మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు అరెస్టు
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సనోజ్ మిశ్రా ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ రేప్ కేసులో ఈ దర్శకుడిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.