Sankranti: సంక్రాంతికి కొత్త అల్లుడికి ఎందుకంత ప్రాధాన్యత..?
సంక్రాంతికి ఇంటికి కొత్తల్లుడు వస్తున్నాడంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. కొత్త అల్లుడు ఉన్న అత్తమామలు సంక్రాంతి రోజున అల్లుడిని ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పెడతారు. ఇలా పెడితే అందరికి మేలు జరుగుతుందని నమ్ముతారు.