సినిమాఏవండోయ్ వాళ్ళు వస్తున్నారు.. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ అప్డేట్.. ఎప్పుడంటే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 'ఏమండోయ్.. వాళ్లు వస్తున్నారు' అంటూ సరదాగా మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే ఓటీటీ డేట్‌ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. By Archana 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn