Sankranthi 2024: సంక్రాంతికి రంగరంగుల ముగ్గులు, మధ్యలో గొబ్బెలు.. కారణమేంటో తెలుసా?
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు. ప్రతీ ఇంటి ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు దర్శనమిస్తాయి. అసలు సంక్రాంతి రోజు రంగవల్లులు, గొబ్బెమ్మలు పెట్టడానికి కారణమేంటో తెలుసా..? తెలియాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.