సినిమాRam Charan: సంక్రాంతి వేడుకల కోసం బెంగళూరుకు వెళ్తున్న చరణ్-ఉపాసన! రామ్ చరణ్ ,ఉపాసన దంపతులు సంక్రాంతి వేడుకలను ఈసారి బెంగళూరులో జరుపుకునేందుకు పయనమయ్యారు. వారు ఎయిర్‌పోర్టులో క్లీంకారతో కలిసి ఉన్న చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. By Bhavana 13 Jan 2024 13:55 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn