Ashwin: సెలక్టర్లకు మద్దతు తెలిపిన అశ్విన్
వన్డే వరల్డ్ కప్‌కు ప్రకటించిన టీమ్‌లో సీనియర్ కీపర్ సంజు శాంసన్‌కు బదులు యంగ్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై సెలక్టర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సెలక్టర్లకు మద్దతుగా నిలిచాడు. ఇషాన్ కిషన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో రాణిస్తున్నాడన్నాడు.