Kolkata Rape case: జూనియర్ డాక్టర్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. సంజయ్ కి జీవిత ఖైదు!
కోల్‌కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.50వేల జరిమానా వేసింది. బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
/rtv/media/media_files/2025/01/15/RmldhJ0VgTB0uRnEDagH.jpg)
/rtv/media/media_files/2025/01/20/1kHJs7ge85s5pm866heb.jpg)
/rtv/media/media_files/2025/01/14/ImdLLyemeh4so1D3y8oe.jpg)
/rtv/media/media_files/2024/12/17/X6xhPvoYyuXxnhmHlM3g.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-15.jpg)