మళ్లీ తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్
ప్రభాస్ 'బుజ్జిగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సంజనా గల్రానీ రెండో సారి తల్లి కాబోతున్నారు. తాజాగా ఇన్ స్టాలో బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ విషయాన్ని తెలిపారు. నటి సంజనా 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2025/09/11/sanjana-2025-09-11-17-38-13.png)
/rtv/media/media_files/2025/04/03/a8nUxBsgpxJl27Mv94qS.jpg)