Sangareddy: దశరథ్ హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సంగారెడ్డి జిల్లాలో 9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/02/16/m8iThHoF5u227PfbVq0o.jpg)
/rtv/media/media_files/2025/02/09/Ar2Xv4DEDMZ42Z84A9lV.jpg)