Sandhya Theatre Revathi Last Video | థియేటర్లో రేవతి చివరి క్షణాలు | Allu Arjun | RTV
సంధ్య థియేటర్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ తరుణంలో నటి పూనమ్ కౌర్ బన్నీని పొగుడుతూ ట్వీట్ చేసింది. పుష్ప2 సినిమా ఇప్పుడే చూశానంది. గంగమ్మ జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉందని.. అందులో అల్లు అర్జున్ని మించిన ప్రతిభను ఊహించలేమని ప్రశంసించింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హాస్పిటల్కు వెళ్లా. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఎవరికీ ఆ విషయం తెలియలేదని అన్నారు.