Beauty Tips : గంధంతో అందం మీ సొంతం కావాలంటే...ఇలా వాడి చూడండి..!!
గంధాన్ని ఏళ్ల నుంచి చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖానికేకాదు..చేతులు, కాళ్లు ఇతర భాగాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.