Hyderabad: మస్తున్నావ్..నేను చెప్పిన ప్లేస్ కి రావాలి!
సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డిపై వేటు పడింది. మహిళతో అసభ్యంగా చాటింగ్ చేయడంతో ఆమె సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్ కు రావాలి అంటూ మహిళకి అసభ్యకరంగా సీఐ మెసెజ్లు పంపడంతో.. ఆమె సీఐ పంపిన చాటింగ్ వివరాలను సీపీకి అందజేశారు.